ప్రభోదఆశ్రమం పై జరిగిన దాడులకు, జేసి సోదరులను బాద్యులు చేస్తూ, వారు ఆశ్రమాన్ని కాలీ చేయించి కూల్చివేతకు కుట్ర చేస్తున్న కారణంగా,వారిని వారి అనుచరులను ,అరెస్టు చేయవలసిందగా, గతకొన్నిరోజులుగా భక్తులు తెలియజేస్తున్న నిరసనలలో బాగంగా, నాల్గవరోజు నోటికి నల్ల బ్యాడ్జీలు కట్టుకోని విశాఖపట్నం సెంట్రల్ పార్క్ గాంది విగ్రహం వద్ద మౌన నిరసన తెలియజేసారు
ప్రభోద సేవా సమితి, విశాఖపట్నం శాఖ.