Police Forces on the Spot during Chandrababu’s Tour Visit Paderu, Araku Valley,Vizagvision..అరకులొయలో ఎపి. సియం. చంద్రబాబు పర్యాటన సందర్భంగా ఎక్కడికక్కడ మొహరించిన పోలీస్ బలగాలు. ముమ్మరంగా తనీఖీలు. ..పోలీస్ భద్రతా వలయం లో మాజీ ఎమ్మెల్యే సోమ నివాసం. మద్యాహ్నము 1.30.కు అరకులోయ రానున్న సి.యం.