వరల్డ్ ఎకనామిక్ ఫోరం న్యూ ఛాంపియన్స్ వార్షిక సమావేశానికి హాజరైన మంత్రి నారా లోకేష్
హియర్ టెక్నాలజిస్ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఆపరేషన్స్ మెలోడీ తో భేటీ అయిన మంత్రి నారా లోకేష్
మ్యాప్ కంటెంట్,ట్రాకింగ్,లొకేషన్ సర్వీసెస్,ఐటీ సర్వీసెస్ సేవలు అందిస్తున్న హియర్ టెక్నాలజిస్
ప్రస్తుతం బెంగుళూరు లో హియర్ టెక్నాలజిస్ కార్యకలాపాలు
ఆంధ్రప్రదేశ్ లో ఐటీ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది
విశాఖపట్నం ఐటీ హబ్ గా మారుతుంది
ఫ్రాంక్లిన్ ,కాన్డ్యూయెంట్ లాంటి కంపెనీ లు విశాఖపట్నంకి వచ్చాయి
ఆంధ్రప్రదేశ్ లో నైపుణ్యం ఉన్న యువతి,యువకులు ఉన్నారు
విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తియ్యడానికి ప్రతి నెలా హ్యాకథాన్స్ నిర్వహిస్తున్నాం
ఇన్నోవేషన్ ని వే ఆఫ్ లైఫ్ గా
(నూతన ఆవిష్కరణలు జీవితంలో ఒక భాగంగా)మార్చేందుకు అనేక ప్రయత్నాలు
ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టేందుకు అనువైన పరిస్థితులు ఉన్నాయి
కంపెనీ విస్తరణ లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలి అని కోరిన లోకేష్
అక్టోబర్ లో జరిగే ఫింటెక్ ఛాలెంజ్ ఈవెంట్ లో పాల్గొనాలి అని ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ కి వచ్చి జరుగుతున్న అభివృద్ధి చూసిన తరువాత ఏపీలో పెట్టుబడులు పెట్టే అంశంపై నిర్ణయం తీసుకోవాలి అని కోరిన మంత్రి నారా లోకేష్
త్వరలోనే ఏపీ కి వస్తాం…కంపెనీలో చర్చించిన తరువాత పెట్టుబడులు పెట్టే అంశంపై నిర్ణయం తీసుకుంటాం
హియర్ టెక్నాలజిస్ హెడ్ ఆఫ్ గ్లోబల్ ఆపరేషన్స్ మెలోడీ