CC Tv Visualss Fake food Inspector in Vijayawada,Vizagvision..బెజవాడలో నకిలీ ఫుడ్ ఇన్స్ పెక్టర్ గుట్టు రట్టు
ప్రకాశం జిల్లాకు చెందిన గురు బ్రమ్మం రియల్ ఎస్టేట్ లో నష్టం రావటంతో నకిలీ అధికారి అవతారం
నిన్న పోరంకిలో తనిఖీలకు అసలు అధికారులు వెళ్లగా అప్పుడే వచ్చి వెళ్లిన బ్రమ్మం భాగోతం బయటపడిన వైనం
గత రెండేళ్లుగా ఇదే విధంగా వసూళ్లకు పాల్పడుతున్నట్టు గుర్తింపు
కేసు నమోదు చేసి గురు బ్రమ్మన్ని అరెస్ట్ చేసిన పోలీసులు