విశాఖ ఒకేషనల్ కాలేజ్ నిర్వాహకుడు కుమార్ పై వచ్చిన ఆరోపణలను త్వరిత గతిన విచారించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించిన ఎంపీ విజయసాయిరెడ్డి….
నిన్న పాదయాత్రలో జగన్ ను కలిసి ఫిర్యాదు చేసిన బాధిత విద్యార్ధిని…
కార్యక్రమం లో వైయేస్సార్ కాంగ్రేస్సు పార్టీ నగర అద్యక్షులు మళ్ల విజయ ప్రసాద్, విద్యార్థి యువజన విభాగం అద్యక్షులు కాంతారావు , కోండా రాజీవు గాంధీ బాదిత విద్యార్దిని తదితరలు పాల్గోన్నారు