Prakasam Barrage River Heavy Flows,Vijayawada,Vizag Vision..
ప్రకాశం బ్యారేజి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఉదృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ
మున్నేరు, వైరా నుండి కట్టలేరు కి భారీగా వరద నీరు ప్రకాశం బ్యారేజి కి రావటంతో నందిగామ మండలంలోని కోన్ని నదీ పరీవాహక గ్రామాల ను అప్రమత్తం చేసిన అధికారులు
ఈరోజు రాత్రి కి ప్రకాశం బ్యారేజి కి వరద నీరు చేరే అవకాశం.
రేపు ఉదయం ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తి సముద్రం లోకి వరద నీరు విడుదల చేసే అవకాశం
ప్రకాశం బ్యారేజి దిగువ ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.