ఎస్వీ యూనివర్సిటీలో చిరుత కలకలం
రెండు ఆవుదూడలను చంపిన చిరుత
డీడీఈ బిల్డింగ్ ముందున్న రోడ్డుపైనే సంచరించిన చిరుత
ఇటీవలే హెచ్ బ్లాక్ హాస్టల్ సమీపంలో సంచరించిన ఎలుగుబంటి
వర్సిటీలో క్రూర జంతువుల సంచారంతో భయపడుతున్న విద్యార్థులు
అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన