CM Cabinet Meeting Implementation of Unemployment Allowance,Amaravathi,Vizag Vision..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అద్యక్షతన మంత్రి వర్గ సమావేశం
ఈ సమావేశం లో నిరుద్యోగ భృతి మీద విధివిధానాలు ఖరారు చేయనున్న మంత్రి వర్గం.
అంధ్రప్రదేశ్ లో ఉన్న 12.26లక్షల మంది కి నిరుద్యోగులు కి భృతి ఇవ్వాలని నిర్ణయం
గత ఎన్నికలలో ఇచ్చిన హమీ మేరకు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు కు ప్రతి నెల వెయ్యి రుపాయల నిరుద్యోగ భృతి.
ప్రతి ఏటా 1470 కోట్ల రుపాయల ఖర్చవుతుందని అంచనా ప్రభుత్వం అంచనా
క్యాబినెట్ ముందుకు ఎలక్ట్రిక్ వాహనాల ముసాయిదా
పర్యాటక ప్రాజెక్టులు భూకేటాయింపులు..,కరవు మండలాలు మీద సమావేశం లో చర్చించనున్నారు
రాష్ట్రంలో పనులు జరుగుతున్న పలు సాగు నీటి ప్రాజెక్టులకు పాలనాపరమైన అనుమతులపై చర్చ