Cat Vs King Cobra Snake | Cat Attack King Cobra Real Fight,Malkangiri,Vizag Vision..
నాగుపాముకు చెమటలు పట్టించిన పిల్లి.
రెండు గంటల పాటు పామును ఇంట్లోకి వెళ్లకుండా కాపలా కాసిన కార్తీక్ పెంపుడు పిల్లి.
ఈ దృశ్యాన్ని సెల్ లో బంధించిన యువకుడు.
స్నేక్ క్యాచర్ పామును పెట్టుకోవడంతో అక్కడ నుంచి కదిలిన పిల్లి
పిల్లి విశ్వాసాన్ని చూసి మెచ్చుకున్న స్థానికులు
ఎవోబి సరిహద్దుల్లో మాల్కన్ గిరి జిల్లా నక్కింటివీధిలో జరిగిన ఘటన