Auto Workers againest Circuaries by the state government Conducted Rastaroke at Lankelapalem,Visakhapatnam,Vizag Vision..పరవాడ మండలం.లంకెలపాలెం. నాల్గురోడ్ల జంక్షన్ కూడలిలో అర్ధగంట సేపు నిర్వహించిన రాస్తారోకో.కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన సర్క్యులర్లు పొట్టలు కొట్టేలాగా ఉన్నాయని లంకెలపాలెం జాతీయ రహదారిపైన ఉదయం 6.గంటల నుంచే బందు పాటించిన
శ్రీ మరిడిమాంబ ఆటో యూనియన్ కార్మికులు. ఇందులో భాగంగా citu సత్యనారాయణ పాల్గొని ఆయన మాట్లాడుతూ ఐదుగురు కన్నా ఎక్కువ పాసింజర్స్ ఉన్న . నో పార్కింగ్ పేరుతో 1035 రూపాయలు జరిమానా అంటూ బండి సీజ్ చేయడం ఇటువంటి వేధింపులకు పోలీస్ డిపార్ట్మెంట్ చేపడుతుందని ఆయన అన్నారు.ఫార్మా పరిశ్రమకు వెళ్లేందుకు కార్మికులు ఆటోలు లేక వందలాది మంది నిరీక్షణ చేశారు. ఉదయం నుంచే ఆటోలు లేక కిక్కిరిసిన పాసింజర్లు.
ఈ కార్యక్రమంలో citu జిల్లా ఉపాధ్యాయులు గనిశెట్టి సత్యనారాయణ మరియు
శ్రీ మరిడిమాంబ యూనియన్ డ్రైవర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

















