సేంద్రీయ రైతు రథాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు..
గో ఆధారిత పకృతి వ్యవసాయం ద్వారా పండిన కూరగాయలు, పండ్లు రైతులే నేరుగా మార్కెట్ అమ్ముకోవడానికి 75 శాతం సబ్సిడీపై రైతులకు వాహనాల పంపిణీ
ఉద్యాన పంటల పెంపకానికి అధిక ప్రాధాన్యం..
రాష్ట్రంలోని కోటి ఎకరాలలో ఉద్యాన పంటలు సాగు చేయడమే లక్ష్యం..
సేంద్రీయ ఎరువులతో పంటలు పండించడం వలన తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు అధిక ఆదాయం పొందవచ్చు..