The Kuchipudi kalakshetra Property Appeal to collector on occupation of the place,Visakhapatnam,Vizagvision..విశాఖపట్నం కూచిపూడి కళాక్షేత్ర పూర్వ విద్యర్థులు మరియు విద్యార్దుల తల్లితండ్రులు ఆసోషియేషన్,వారు స్థానిక కూచిపూడి కళాక్షేత్ర వెంపటి.వేంకటాచలపతి(వెంపటి.చిన సత్యం గారి పేద్ద కుమారుడు మరియు వై.హనుమంతరావు ఇద్దరు కలిసి 3.1/2ఏకరములు న్రృత్యకళాశాల విశాఖ వ్యాలి దరి నందు గల స్థలంను ఆక్రమిచుట నిమిత్తం పై కలెక్టర్ గారికి విజ్ఞప్తి పత్రం