Kishore Constable Shoots Himself With AK-47 Rifle,Hospitalized,Hyderabad,Vizag Vision..మాజి డి.జి. ఆర్.పి. మీనన్ ఇంట్లో గన్ మెన్ గా చేస్తున్న కిషోర్ అనే కానిస్టేబుల్ గన్ తో కాల్చుకోవడంతో తీవ్ర గాయాలు… అపోలో హాస్పిటల్ తరలింపు… కుటుంబ కలహాలతోనే sucide చేసుకొని ఉంటాడని అనుమానిస్తున్న పోలీసులు… sucide లెటర్ స్వాధీనం చేసుకుని విచారిస్తున్న పోలీసులు… సి.యస్.డబ్ల్యూ. కానిస్టేబుల్ గా పని చేస్తున్న కిషోర్…