Joins in Janasena Party Pawan Kalyan Speech at Port Kalavani ,Visakhapatnam,Vizag Vision..విశాఖ నాకు చాలా ముఖ్యమైనది
నన్ను మీ ముందు నిలబెట్టింది విశాఖనే
ఆరోజు కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ పెట్టినప్పుడు
నన్ను అర్ధం చేసుకుంది కేవలం భువనగిరి చంద్ర శేఖర్, మరియు జనసైనికు లే
నేను పార్టీ పెట్టినప్పుడు కులం, ప్రాంతాలను అంటకట్టబోయారు
కాళ్ళు విరగ్గొడతా అన్నాను
మీరు పార్టీ పెడితే కులం రాదా…
నేను పెడితే వస్తాదా…
2014 లో నేను మీ పార్టీకి సపోర్ట్ చేస్తానని అదిగానా..
మీరే నా దగ్గరకు వచ్చి సపోర్ట్ చేయ మని అడిగారు
నా దగ్గరకి ముఖ్యమంత్రి వచ్చి నీకు ఏమి కావాలి అని అడిగారు,
ప్రజలకు మంచి చేయమని కోరాను
విశాఖలోని టిడిపి నాయకులు డాల్ఫిన్ కొండలను కూడా మింగేసే లా ఉన్నారు
టిడిపి ఎమ్మెల్యే లు అంటే దిగి వచ్చారా..చొక్కా పట్టుకుని రోడ్డు పైకి లాగుతాను… ప్రతి ఒక్కరూ రాజ్యాంగ పరిధికి లోబడే ఉన్నారు.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి
ఎమ్మెల్యే లు, వారి కొడుకులు జాగ్రత్తగా ఉండాలి
నాకు కులం అంటగడుతున్నారు..
టిడిపి కి సపోర్ట్ చేసినప్పుడు కులం గుర్తుకు రాలేదా.. నాకు కుల పిచ్చి ఉంటే మీకు సపోర్ట్ చేయక పొదును