Sri Aliuri Seetharama Raju 121st Birthday Celebrations at Beach Road,Visakhapatnam,Vizagvision..శ్రీ అల్లూరి సీతారామరాజు గారు జయంతి సందర్భంగా బీచ్ రోడ్డు లోని పార్క్ హోటల్ కు ఎదురుగా ఉన్న శ్రీ అల్లూరి సీతారామరాజు గారు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాలు అర్పించిన – రాష్ట్ర మంత్రులు శ్రీ నిమ్మకాయల చినరాప్ప గారు శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఎంపి ఎం శ్రీనివాసరావు గారు, ఎంఎల్సి మూర్తి గారు శాసనసభ్యులు రామకృష్ణ బాబు గారు, తదితరులు పాల్గొన్నారు