Sri Satyanarayana Swamy “Maha kumbhabhishekam” at Issukakonda,Visakhapatnam,Vizag Vision..విశాఖమహనగరం ఇసకకొండపై వేంచేసిన శ్రీరమాసహిత సత్యనారయణస్వామి ఆలయంలో మహకుంభాభిషేకం వేధోత్తంగా నిర్వహించారు.విష్వక్సేన ఆరాదన , పుణ్యహవాచనం , నవగ్రహమండపరాధన , అగ్నిప్రతిష్ఠ, హోమం , పూర్ణహుతి , కలశప్రతిష్ఠ ,అవాహనం వంటి క్రతువులను వేదమంత్రాలు , మంగళవాయిధ్యాల నడుమ శాస్రోత్తంగా నిర్వహించారు.అనంతరం అష్టోత్తరకలశల సహితంగా ప్రధానకలశను ఆలయప్రధక్షణ చేసి అనంతరం గోపురంపై కలశకు మహకుంభాభిషేకం నిర్వహించి మంగళనీరాజనాలను సమర్పించారు.

















