AP CM Participation in Ramzan Celebrations at Vijayawada,Vizagvision..
శనివారం రంజాన్ (ఈదుల్ ఫిథర్) పండుగ సందర్భంగా విజయవాడలో నిర్వహించిన నమాజ్ కు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు
ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం ప్రాంగణంలో జరిగిన ప్రార్ధనా లో ముఖ్యమంత్రి తో కలసి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఎంపీలు కేశినేని శ్రీనివాస్, మాగంటి వెంకటేశ్వరరావు, ఎమ్మెల్యే లు గగద్దె రామమోహన రావు, బోండా ఉమామహేశ్వరరావు, ప్రతినిధులు నాగూర్ మీరా, పట్టాభి, కార్పొరేటర్లు, తదితరులు హాజరయ్యారు
రంజాన్ ప్రార్ధనా సమావేశంలో ముస్లిం పెద్దలు హఫీజ్ ఇలియజ్, జనాబ్ రఫీర్ అహ్మద్ లు ప్రసంగించారు.
నమాజ్ ను నసీం అహ్మద్ ముఫ్తి నిర్వహింపచేయిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని కృష్ణా జిల్లా పరిపాలన యంత్రాంగం పర్యవేక్షణ లో నిర్వహించారు.
ఆర్గనైజర్స్ / కన్వీనర్ గా షేక్ మునీర్ అహ్మద్, సయ్యద్ ఇస్మాయిల్, ఎండి.అక్బర్, ఇర్ఫాన్ ఎండి., షఫీ అహ్మద్ లు వ్యవహరించారు.
ట్రిబుల్ తలక్ విషయంలో స్పందించిన తొలి ప్రభుత్వం మాది, ఇక్కడ మతాల వివక్షతకు ఆస్కారం లేదు. ముస్లిం మైనారిటీలకు అండగా ఉంటాము.
ముస్లిం ప్రజలందరికి ఈదుర్ ఫిధర్ రంజాన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేశారు
గత నెల రోజుల గా ఒక పవిత్రమైన విధానంలో ఉపవాస దీక్షలు నిర్వహించారు, మీలో ఆ నిర్మాలత్వం చూస్తున్నాను.
రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని అల్లాను ప్రజల తరపున కోరుకోవాలని కిరుతున్నాను.
రాష్ట్ర బడ్జెట్ లి రూ.1100 కోట్లు కేటాయించాము. ఇమాం, మౌవా లకు దేశంలో ఎక్కడా ఇవ్వని విధానంలో పారితోషకం ఇస్తున్నాము.
రాష్ట్రంలో త్వరలో ముస్లిం ల కోసం 25 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయడం జరుగుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు