ACB Raids On Srikakulam DEE Srinivas Home,Vizagvision.. శ్రీకాకుళం మున్సిపల్ కార్పోరేషన్ డీఈ శ్రీనివాసరాజు ఇంటిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం, భీమవరం, నిడదవోలు, ఏలూరులో జరుగుతున్న దాడులు.. 12,25,000 నగదు, బంగారం, బాండ్లు, దొరికాయి.. ఇంకా 2 లాకర్లు తనిఖీ అనంతరం మరిన్ని అక్రమ ఆస్తుల బయట పడే అవకాశాలు ఉన్నాయి..ఎ సి బి Dsp రామకృష్ణప్రసాద్ తేలీపారు.