Arrangements for “Masula Beach Festival” Held from 9th to 11th June at Manginapudi beach,Vizag Vision…
ఈనెల 9 నుండి 11 వరకు మచిలీపట్నం మంగినపుడి బీచ్ లో జరిగే మసులా బీచ్ ఫెస్టివల్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి..
ఈ ఫెస్టివల్ కు సర్వాంగ సుందరంగా తయారైన మచిలీపట్నంలోని ప్రధాన రహదారులు
నగరంలో ని ప్రముఖ కూడళ్లు.. మంగినపుడి బీచ్ వరకు విద్యుత్ దీపాల అలంకరణ..
బీచ్ ఫెస్టివల్ లో ప్రధాన ఆకర్షణ హెలీ రయిడ్..
13 జిల్లాల వంటకాలు..గుర్రపు స్వారీ.. వాలీబాల్.. కబడ్డీ పోటీలు ఉంటాయి. వీటితో పాటు శారీ షో..