NTR 95th birthday celebrations,Chintala Agraharam,,Visakhapatnam,Vizag Vision..చింతలఅగ్రహారంలో తెలుగుదేశం వ్యవస్ధపకులు స్వర్గియ నందమూరి తారకరామారావు జయంతి మహోత్సవంను వేడుకుగా నిర్వహించారు .ముందుగా అన్న విగ్రహనికి గజమాలలను వేసి అనంతరం కేకు కటింగ్ చేశారు.ఈ సంధర్బంగా ఆయన చేసిన పలు సేవా కార్యక్రమాలు కోనియాడారు.కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు పులమరశెట్టి .వేంకటరమణ , ఆళ్ల.తాతరావు, గ్రామ పార్టీ అధ్యక్షులు మళ్ల.సూర్యనారాయణ , తెలుగుదేశం నాయుకులు మద్దాల.శ్రీనివాసురావు , దాడి.నూకయ్య మరియు పార్టీ కార్యకర్తలు , అభిమానులు పాల్గున్నారు.