Once you vote for Jagan you win him again and again: Posani Srinivas,vizagvision..ప.గో.జిల్లా లో శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రజాసంకల్ప యాత్ర 172 వ రోజు కుప్పనపూడి లో శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారిని ప్రముఖ నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి కలుసుకున్నారు. జననేతతో కలిసి పాదయాత్రలో పాల్గొని వైఎస్ జగన్కు మద్దతు తెలిపారు