HomeNewsVisakhapatnam:సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ విశాఖపట్నంలో వైసీపీ సంకల్ప దీక్ష ను భగ్నం చెశారు విశాఖ పోలీసులు..గత మూడు రోజులుగా వైసీపీ పెందుర్తి నియోజకవర్గ సమన్వయ కర్త అన్నెంరెడ్డి అదీప్‌రాజ్ వేపగుంట వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు..మూడు రో్జుల నుంచి సాగుతున్న దీక్షను బదువారం రాత్రి పోలీసులు తోలగించి అదీప్ రాజ్ ను హాస్పటల్ కు తరలించారు
Visakhapatnam:సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించాలని కోరుతూ విశాఖపట్నంలో వైసీపీ సంకల్ప దీక్ష ను భగ్నం చెశారు విశాఖ పోలీసులు..గత మూడు రోజులుగా వైసీపీ పెందుర్తి నియోజకవర్గ సమన్వయ కర్త అన్నెంరెడ్డి అదీప్‌రాజ్ వేపగుంట వద్ద నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు..మూడు రో్జుల నుంచి సాగుతున్న దీక్షను బదువారం రాత్రి పోలీసులు తోలగించి అదీప్ రాజ్ ను హాస్పటల్ కు తరలించారు