Hero Shivaji Press Meet on AP Special Status,Vijayawada,Vizag Vision… ప్రత్యేక హోదా పై ఇప్పటివరకూ ఎన్నో పోరాటాలు చేశాం. ఈ నెల 10వ తేదీన రాత్రి 7గంటల నుండి 11 ఉదయం వరకూ..హోదా కొరకు జాగారం అనే కార్యక్రమం చేయనున్నాం.
*ఈ కార్యక్రమం వెన్యూ త్వరలో తెలియజేస్తా.
*నాతో పాటు పాల్గొనేలా..అని ఉద్యమ సంఘాలనూ..రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తున్నా.
* దేశం లో రాజకీయ పార్టీలకు కుర్చీ కాంక్ష పెరిగిపోయింది.
*కర్ణాటక ఎన్నికల్లో evm ల టాంపరింగ్ చెయ్యడానికి ఇజ్రాయెల్ కు చెందిన మొసాద్ తో కలసి కేంద్రం ప్రయత్నిస్తున్నట్టు నాకు సమాచారం వచ్చింది.
*ఆపరేషన్ గరుడ కొనసాగుతుంది.
*నేను పుట్టిన తరువాత ఇంత దారుణమైన కేంద్ర ప్రభుత్వాన్ని ఇదే చూడ్డం.
* ఐవీఆర్ కృష్ణారావు సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు. ఇంతకుముందు ఒక చెత్త పుస్తకం రాసాడు.ఇప్పుడు ఏకంగా తిరుమల కొండకే టార్గెట్ చేసాడు.ఇది మన ఖర్మ.
*ఉండవల్లి కూడా రిటైర్మెంట్ తీసుకున్నవాడు లైఫ్ ఎంజాయ్ చెయ్యాలి.అంతే కానీ ఇలా రెచ్చగొట్టే ప్రయత్నం చెయ్యాలి.
* తిరుమల కొండపైన సైతం కేంద్రం రాజకీయం చేస్తుంది. దీన్ని ఏపీ ప్రభుత్వం అడ్డుకోగలదు.ఏపీ ప్రభుత్వం అంటే 5కోట్ల మంది ఆంధ్రులు.
*అఖిలసంఘాల సమావేశం అంటే అందర్నీ పిలవాలి.కేవలం మమ్మల్ని పిలిచి నలుగురిలో చులకన చెయ్యడం మంచిది కాదు.
*నాకు కావాల్సింది ప్రత్యేక హోదా..పదవులు కాదు..