“ఆRally Against Attrocities on Girls,Visakhapatnam,Vizagvision..ఆడబిడ్డకు రక్షణగా నిలుద్దాం , బాలికలు, మహిళలు పై జరిగే అత్యాచారం వ్యతిరేకిద్దాం
లైంగిక అకృత్యాలు చేయవద్దు
ఉరిశిక్ష కు గురికావద్దు అని నినాదాలుతో ర్యాలీ నిర్వహించిన మహిళలు
ఈ కార్యక్రమం లో అధికారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు….