YSRCP Roja comments on the case of Dachepalli incident shameful,Visakhapatnam,Vizagvision..హోంమంత్రి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు
నిందితులను పట్టుకోలేకపోయారు
పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేశారు
చంద్రబాబుకు సి.ఎం అయ్యే అర్హత లేదు
కాల్ మనీ సెక్స్ రాకెట్ కేసులో టిడిపి నేతలు ఉన్నారుఅందుకే ఆ కేసు నీరుగార్చారు
ఐపీఎస్ ఆఫీసర్ బాలసుబ్రహ్మణ్యం పై దాడి కేసులో సీఎం సెటిల్మెంట్ చేశారు?
55 ఏళ్ళ వృద్ధుడి పట్టుకోలేని దద్దమ్మ ప్రభుత్వం
రాష్ట్రంలో ప్రజలకు పోలీసుశాఖ రక్షణ ఇవ్వలేకపోతోంది
టీడీపీ నేతలు ఆడవారిని గౌరవించడం నేర్చుకోవాలి
ఆదాయం కోసం ఎక్కడపడితే అక్కడ బెల్టుషాపులు పెట్టారు
మా పోరాటం వల్లే చంద్రబాబు స్పందించారు
ఈ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు
దాచేపల్లి ఘటనపై చంద్రబాబు వ్యాఖ్యలు సిగ్గుచేటు
నెల వ్యవధిలో గుంటూరులో ఎన్నో అత్యాచార ఘటనలు జరిగాయి