TDP Leader Anam Vivekananda Reddy is no More,Vizagvision…
ఆనం వివేకానంద రెడ్డి మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం.
వివేకానంద రెడ్డి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపిన ముఖ్యమంత్రి.
ప్రజా జీవితంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఆయన.
అను నిత్యం ప్రజలతో, ప్రజల మద్యే ఉండే నాయకుడిని కోల్పోయాం.
ముఖ్యమంత్రి.