Heavy Rain Fell on clouds in the Sky,Visakhapatnam,vizag vision.విశాఖపట్నంలో భారీ వర్షం కురుస్తోంది పట్టపగలే ఆకాశంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి దీంతో పగలే చిమ్మచీకట్లో కమ్ముకున్నాయి విశాఖపట్నం విజయనగరం జిల్లాలోని పలుప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది నాలుగు రోజుల నుంచి ఎండ వేడిమికి ఇబ్బందులు పడుతున్న ఉత్తరాంధ్ర జిల్లావాసులు ఒక్కసారిగా మారిన వాతావరణంతో సేదతీరారు భారీ వర్షం కురవడంతో పాటు వాతావరణం చల్లగా మారటంతో ప్రజలు సేదతీరారు మరోవైపు భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు