Newborn Baby Side of the Road Near Drainage ,Machilipatnam,Vizagvision,..మచిలీపట్నంలో దారుణం..
అప్పుడే పుట్టిన పసి బిడ్డను డ్రైనేజి సమీపంలో పడేసిన గుర్తు తెలియని వ్యక్తులు..
మచిలీపట్నం హిందుా కళాశాల ముందు రోడ్డులోని వినాయకుని గుడి దగ్గరలో ఘటన…
పోలీసులకు సమాచారం అందించిన స్థానికులు..