AP Special Status JAC Calls Bandh Bus Depots,Petrol Bunks Closed,Krishna Dist,Vizagvision..ప్రత్యేక హోదా కోసం డిల్లీ లో ఆమరణ నిరాహారదీక్ష చేసిన పార్లమెంటు సభ్యులు ను నిరంకుశంగా అరెస్టు చేసినందుకు నిరసనగా
ప్రత్యేక హోదా సాధన సమితి అధ్వర్యంలో తలపెట్టిన బంద్ కి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు…
ఉదయం ,5గ నుండి అర్ టి సి బస్ స్టాండు దగ్గర ,వామపక్షాలు, కాంగ్రెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ,జనసేన ఇతర ప్రజా సంఘాలు దర్నా…
బస్ స్టాండు నుండి ఒక్కబస్ కూడా బయటకు రాకుండా అడ్డుకున్న నాయకులు
గుడివాడ పరిసరాలలో భారీగా మోహరించిన పోలీసులు
బంద్ లో అసాంఘిక శక్తులు చోరబడే అవకాశం ఉండని ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు చేపట్టారు
భారీగా పోలీసులు సి సి కెమెరా ల ద్వారా పర్యవేక్షణ బాడి కెమెరా లు ఉపయోగించి ఎవరైనా హింసాత్మక చర్యలు కి పాల్పడితే గుర్తించనున్న పోలీసులు