BJP MLA Vishnu kumar Raju fire on Ganta Srinivas Rao,TDP leaders are spending crores of rupees by the sand scam,Vijayawada,Vizagvision..
ఇసుక కుంభకోణం ద్వారా టీడీపీ నేతలు కోట్లాది రూపాయలు కొల్లకొడుతున్నారు
ప్రభుత్వం చేతిలో ఉందని 30 తేదీన కార్యక్రమం చేస్తున్నారు
స్వచ్చందంగా టీడీపీ పిలిస్తే ఏపీలో వచ్చే నాధుడే లేడు
పాకిస్తాన్ మోస్ట్ వాంటెడ్ చంద్రబాబు
వేరే దేశాలకు వెళ్లి దేశ ప్రధాని ని నిందించే సంస్కృతి ఎక్కడిది
దేశ ప్రధానిని వేరే దేశాల్లో విమర్శలు చేశారంటే దేశంలో ప్రతి ఒక్కరినీ అవమానించి నట్టే
వేరే దేశాలతో రహస్య ఒప్పందం ఉందా
ఇదేనా 40 ఏళ్ల రాజకీయ అనుభవం
రాజకీయ కుట్ర కోసమే చంద్రబాబు ఇదంతా చేస్తున్నారు
విద్యార్థులను సైతం go జారీ చేసి ర్యాలీ కార్యక్రమాల్లో ప్లగినలై
గంటా ఎపుడు ఏ పార్టీ లో ఉంటాడో తెలీదు.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి గంటా
రాజకీయ కుట్రలకు గంటా మేధావి
పట్టిసీమ మీద విచారణ చేసే ధైర్యం లేదు
రాష్ట్రంలో అవినీతి తాండవిస్తోంది..అవినీతిని అడ్డుకోవడానికి చర్యలు తీసుకోమంటే బాబు పట్టించుకోరు
ఓటు బాంక్ రాజకీయం తప్ప బాబు ఢిల్లీ లో ఏమీ చేయరు..ఫోటో షూట్ తప్ప
20వ తేదీ దీక్ష చేస్తున్నారు అంట కదా కాస్త ఆరోగ్యం జాగ్రత్త బాబు గారు