Intermediate 1st year results Released,password;IBIE#M18 by Minister Ganta,Visakhapatnam,Vizagvision…ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలు విడుదల చేసిన మంత్రి గంటా
ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రాసిన మొత్తం విధుర్ధులు 4,78,621
పాస్ అయిన వారు 2,95,891
62% పాస్ పర్సెంటేజ్
ఫలితాలలో మొదటి స్థానం కృష్ణా జిల్లా కి 75%,రెండవ స్థానం వెస్ట్ గోదావరి 67%, మూడవ స్థానం గుంటూరు 65%
పాస్ వర్డ్. IBIE#M18
బాలురు పై 10% చేయి సాధించిన అమ్మాయిలు
కుమిలేటివ్ గ్రేడ్ పాయింట్ పద్ధతిలో రిజల్ట్
ఫలితాల్లో చివరి స్థానంలో కడప 48%, శ్రీకాకుళం 53%
24 రోజుల్లో రికార్డు స్థాయిలో పరీక్షా ఫలితాలను విడుదల చేస్తున్నాం.
మొదటి సారిగా ఇంటర్ లో గ్రేడింగ్ సిస్టమ్ ద్వారా ఫలితాలను ప్రకటిస్తున్నాము.
మార్కులు ఇవ్వడం వలన విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
అటువంటి ఆత్మహత్య లను నియంత్రించేందుకు గ్రేడింగ్ సిస్టమ్ ను ప్రవేశ పెట్టాము.
గత ఏడాదితో పోలిస్తే ఉత్తీర్ణత రెండు శాతం తగ్గింది.
ఉత్తీర్ణత సాధించిన వారిలో బాలికలదే పై చేయి.