Fight to achieve Status YSRCP Dharna at DRM Office,Visakhapatnam,Vizagvision..ప్రత్యేక ఆంధ్రు హక్కు అని, ఎవరు ఎన్ని మోసాు చేసినా ఏపీకి ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాడితీరుతామని వైసీపీ నగర అధ్యక్షుడు మళ్ళ విజయ్‌ప్రసాద్ స్పష్టంచేశారు. పార్టీ పిుపుమేరకు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కేటాయించాని కోరుతూ వైకాపా దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త కోలా గురువు ఆధ్వర్యంలో సోమవారం దొండపర్తిలో గ రైల్వే డీఆర్ఎం కార్యాయం ఎదుట నిరసన చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మళ్ళ విజయ్‌ప్రసాద్ బీజేపీ, టీడీపీ ప్రభుత్వాు నాుగు సంవత్సరాుగా కాయాపన చేసి, ఏపీ ప్రజను మోసం చేశాయన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం వైసీపీ ఎంపీు తమ పదవును త్యజించి, ప్రాణాకు తెగించి పోరాటం చేస్తున్నారన్నారు. వారిని చూసి కూడా టీడీపీ ఎంపీకు బుద్ధిరాకపోవడం సిగ్గుచేటన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీ ఎంపీతో రాజీనామా చేయించాన్నారు. చంద్రబాబు తన నాటకాను కట్టిపెట్టి రాష్ట్ర సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పోరాటం చేయాన్నారు చంద్రబాబు ద్వంద వైఖరి వహిస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. లాూచీ పడుతూ రాష్ట్ర ప్రజను మోసం చేస్తున్నారన్నారు. మొదటి నుంచి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది వైసీపీ అని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి రాష్ట్ర ప్రజు తగిన బుద్ధి చెపుతారన్నారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్‌కు పట్టిన గతే, రానున్న ఎన్నికల్లో టీడీపీ పడుతుందని జోస్యం చెప్పారు. డిపాజిట్లు కూడా దక్కవన్నారు. కేంద్రానికి తెలియపర్చానే ఉద్ధేశ్యంతో పార్టీ ఆదేశా మేరకు ప్రత్యేక హోదా సాధనకై, కేంద్ర కార్యాయా ఎదుట నిరసన చేపట్టడం జరిగిందన్నారు. ఎవరి ఎన్ని కుట్రు పన్నినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాడుతామన్నారు. పార్టీ విశాఖ పార్లమెంటరీ అధ్యక్షుడు తైనా విజయ్‌కుమార్ మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడితే దానిపై చర్చించేందుకు బీజేపీ ప్రభుత్వం భయపడుతోంది. పార్లమెంట్ సభ్యుతో రాజీనామాు చేయించమంటే టీడీపీ భయంపడుతోందన్నారు. టీడీపీ నేతకు చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీు రాజీనామాు చేసినట్లే, టీడీపీ ఎంపీు కూడా రాజీనామాు చేసి పోరాడాన్నారు. హక్కు సాధించుకునే వరకు ఉద్యమం ఆగదని తైనా స్పష్టంచేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతు జాన్‌వెస్లీ, మహ్మద్ షరీఫ్, కె.ఆర్.పాత్రుడు, గరికిన గౌరి, పీత వాసు, నాగరాజు, తోట పద్మావతి, అధిక సంఖ్యలో కార్యకర్తు పాల్గొన్నారు.