BJP Haribabu Comments On CM chandrababu naidu Visakhapatnam,Vizag Visionప్రదాని ఇంటిని టిడిపి ఏంపిలు ముట్టడించడం సిగ్గుచేటు,
అఖిలపక్ష సమావేశంలో ఏ పార్టీ పాల్గొనలేదు ఇది ఎలా అఖిలపక్షం అవుతుంది
సమాఖ్యాంధ్ర పేరుతో ఆ నాడు సంవత్సరం పాటు ఉద్యమం చేపట్టి ప్రభుత్వం ఉన్న లేనట్టు చేసారు..
ఇప్పుడు ప్రత్యేక హోదా విషయంలో అదే చేయ్యపోతున్నారు..
ఆంధ్రప్రదేశ్ అంటే నేను, నేనంటే ఆంధ్రప్రదేశ్ అనే సీఎం చంద్రబాబు ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రే ఉద్యమం చేపట్టితే బాగుంటుంది
ప్రత్యేక హోదా కోసం ప్రజలను సీఎం రెచ్చకోడుతున్నారు..
వైసీపి రాజకీయా ఉచ్చులో టిడిపి పడింది
వైసీపి ఏది చేస్తే దాని కన్నా ముందే టిడిపి ఏదో కార్యక్రమం చేస్తుంది
ర్లమెంటు సమావేశాలు జరగకుండా ప్రజాస్వామ్యన్ని అపహాస్యం చేసారు..