Vizag Vision:Private Travels Bus hit by Rams Milk Van 2 dead,20 injured,Krishna Distకంచికచర్ల చెరువు కట్ట 65 నవంబర్ జాతీయ రహదారిపై ప్రమాదం.
హైదరాబాద్ నుండి విజయవాడ వస్తున్న
మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు కంచికచర్ల చెరువు కట్ట వద్ద ఎదురుగా వస్తున్న మోడల్ డైరీ పాల మినీ వ్యాన్ ను డీ కొట్టగా
ప్రమాదం లో వ్యాన్ డ్రైవర్ మృతి
బస్సు లో ఉన్న పలువురు ప్రయాణికులకు గాయాలు కాగా
ప్రమాదం లో వ్యాన్ తుక్క తుక్క కాగా బస్సు జాతీయ రహదారి పక్కనే కంధకం లోకి దూసుకుపోయింది