Visakhapatnam:RPD-Act 2017, implemented in parliament Dec 28th2016.Book realising on may 13th Vuda Children theatre
-
Next
Visakhapatnam:Road Accident Private Travel Bus at Srikakulam Dist Ichapuram.శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం లొద్దపుట్టి గ్రామం సమీపంలోని జాతీయరహదారిలో 15 అడుగుల గోయ్యలోకి దూసుకెల్లిన ప్రైవేట్ ట్రావెల్ బస్సు, ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది ప్రయానికులు ఉన్నారు, విశాఖపట్నం నుండి బరంపూర్ వెళ్తున్న పెళ్లి బృందం బస్సు డ్రైవర్ నిద్రపోవడంతో తెల్లవారు జామున 4 గగంటలకు ప్రమాదం జరిగింది, బస్ లో ఉన్న 40 మందిలో 22 మందికి గాయాలుల మరో ఆరుగురి తీవ్రగాయాలు అవడంతో వారి పరిస్థితి విషమంగా ఉంది, గాయపడినవారిని బరంపూర్ హస్పెటల్ కి తరలించారు