Vizag Vision:Kalyana Mohanam Sri Varaha lakshmi narasimha swamy Simhachalam,Visakhapatnam…సింహచలం శ్రీవరహలక్ష్మినృసింహస్వామి వార్షికకళ్యాణమహోత్సవం వేదోత్తంగా నిర్వహించారు.అంతకు ముందు స్వామి అమ్మవార్లకు ఏదుర్కోలు ఉత్సవం అనంతరం రధోత్సవం నిర్వహించారు.అనంతరం శ్రీదేవి , భూదేవి సమేత స్వామివారిని మండపంలో అదిష్టింపచేసి విష్వేక్సేన ఆరాదన , పుణ్యహవాచనం , కంకణధారణ , యజ్నోపవీతం , కన్యాదానం , జీలకర్రబెల్లం , మంగళ్యాధారణ , తలంబ్రాలు వంటి ఘట్టలను మంగళవాయిద్యాలు , చతుర్వేదపారయణ నడుమ వైభపేతంగా నిర్వహించారు.భక్తులు అధిక సంఖ్యలో
పాల్గున్నారు.