HomeNewsVisakhapatnam:ACB Rides at Srikakulam Eechapuram Integrated Check Post…శ్రీకాలకుళం జిల్లా ఇచ్చాపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు. వాహనాల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇంటిగ్రేటెడ్ చేక్ పోస్ట్ సిబ్బంది అడిగినన్ని పైసలు ఇస్తేనే వాహనాల అనుమతి చేక్ పోస్ట్ వద్ద నరకం చూస్తున్న వాహణఛోదకులు తెల్లవారుజామున నిఝా పెట్టి దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ అదికారులు చేక్ పోస్ట్ లో అపిషియల్ గా 30 మంది సిబ్బంది, అక్రమ వసూళ్లకు మరో 70 నందిని అనపిషియల్ నియమిచిన చేక్ పోస్ట్ సిబ్బంది ఓడిస్సా నుంచి ఆంద్రాలోకి వాహనాలు రావాలంటే అన్ని పరిమీట్ల ఉన్నా చేతులు తడపాల్సిందే ఆకస్మిక దాడుల్లో భారీగా గుర్తించిన అక్రమ వసూళ్ల నగదు
Visakhapatnam:ACB Rides at Srikakulam Eechapuram Integrated Check Post…శ్రీకాలకుళం జిల్లా ఇచ్చాపురం ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ పై ఏసీబీ దాడులు. వాహనాల వద్ద అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఇంటిగ్రేటెడ్ చేక్ పోస్ట్ సిబ్బంది అడిగినన్ని పైసలు ఇస్తేనే వాహనాల అనుమతి చేక్ పోస్ట్ వద్ద నరకం చూస్తున్న వాహణఛోదకులు తెల్లవారుజామున నిఝా పెట్టి దాడులు నిర్వహిస్తున్న ఏసీబీ అదికారులు చేక్ పోస్ట్ లో అపిషియల్ గా 30 మంది సిబ్బంది, అక్రమ వసూళ్లకు మరో 70 నందిని అనపిషియల్ నియమిచిన చేక్ పోస్ట్ సిబ్బంది ఓడిస్సా నుంచి ఆంద్రాలోకి వాహనాలు రావాలంటే అన్ని పరిమీట్ల ఉన్నా చేతులు తడపాల్సిందే ఆకస్మిక దాడుల్లో భారీగా గుర్తించిన అక్రమ వసూళ్ల నగదు