Vizag Vision:occasion of Sri Rama Navami.Sobha yatra Machilipatnam Krishna district,..కృష్ణా జిల్లా మచిలీపట్నంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ వైభవంగా శోభాయాత్ర..
స్టైర్యానంద సరస్వతి స్వామిజీ అధ్వర్యంలో శోభాయాత్ర ప్రారంభం భారీగా పాల్గోన్న రామ భక్తులు.మచిలీపట్నం పురవీధులలో బైక్ ర్యాలీ నిర్వహించిన రామ భక్తులు.
జెండా ఊపి కార్యక్రమం ప్రారంభించిన సైర్యానంద స్వామి,మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్..
చిలకలపూడి పాండురంగ స్వామి దేవాలయం నుండి ప్రారంభమైన యాత్ర మచిలీపట్నం ప్రధాన రహదారులు వెంట సాగింది.
రామ హనుమాన్ నినాదాలు తో మచిలీపట్నం విధులలో హోరేత్తించిన రామ భక్తులు.
ఈ శోభాయాత్ర కి సంఘీ భావం గా పట్టణం లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ముస్లిం సోదరులు మజ్జిగ ప్యాకెట్లు పంపిణి చేసి వారి ఐకమత్యాన్ని చాటుకున్నారు..
ఈ కార్యక్రమం లో పట్టణం లో ఉన్న ప్రముఖులు ,భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు..