Vizagvision:Special Statues Crack the clay pots with image of Modi,Krishna Dist,.
కృష్ణజిల్లా నందిగామ గాంధీ సెంటర్ లో ప్రత్యేక హోదా కోరుతూ ప్రతి రోజు వినూత్నం గా నిరసన..
అంధ్రప్రదేశ్ పట్ల కేంద్రం అవలంబిస్తున్న మోసపూరిత వైఖరి కి నిరసన గా గత కోన్ని రోజుల నుండి వినూత్న పద్ధతిలో నిరసన కార్యక్రమాలు…
ఈ రోజు గాంధీ సెంటర్ లో మట్టి కుండలు కి మోడీ బోమ్మ తో నిరసన.
రాజధాని శంఖుస్థాపన కి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంధ్రప్రదేశ్ కి రెడు కుండలుతో పార్లమెంటు నుండి పవిత్రమైన మట్టి నీరు తీసుకుని వచ్చి అంధ్రప్రదేశ్ అభివృద్ధి కి పూర్తి సహకారం అందిస్తానని చెప్పి మాట తప్పినందుకు నిరసన..
మోడీ ఫోటో ను మట్టి కుండలు కి పెట్టి వాటిని పగలుకోట్డి అనంతరం తగులబెట్టి నిరసన తెలిపారు
ఈ కార్యక్రమం లో స్దానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య పాల్గోన్నారు.
ప్రతి రోజు ప్రత్యేక హోదా ఆంద్రుల హక్కు అంటు వినూత్న నిరసన చేయ్యటం అభినందనీయం అన్నారు
దీవంగత నేత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ తెలుగు వాడికి అన్యాయం చేస్తే తెలుగువాడి ఆత్మగౌరవం పేరిట వారిని ఎవిధంగా మట్డి కరిపించారో తెలుసుకోవాలి
తెలుగు వాడికి అన్యాయం జరితే ఇప్పుడు ఉన్న కేంద్ర ప్రభుత్వం కి అదే గతి పడుతుంది..
అంధ్రప్రదేశ్ ని కేంద్ర ప్రభుత్వం అదుకోకపోయిన మనకి సమర్థ వంతమైన నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండటం వల్లన మన రాష్ట్రం అభివృద్ధి పధంలో నడుస్తున్నది…
ఇంకా ప్రత్యేక హోదా ఇస్తే అనేక పరిశ్రమలు వచ్చి యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయని అన్నారు..
ఖచ్చితంగా ప్రత్యేక హోదా అంద్రుల హక్కు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించాలని..
ఈ కార్యక్రమం లో పలువురు టిడిపి నాయకులు.పాల్గోన్నారు