jeevi Reaction After Watching Baahubali 2 Movie | Megastar Respond On Bahubali-2 Success
-
Next
Oorja CAPFs-U-19Talent Hunt Football Tournament closing cermony..ఈ నెల 25 న విశాఖ లో ప్రారంభమైన ఊర్జ అండర్ 19 ఫుట్ బాల్ టాలెంట్ హంట్ టోర్నమెంట్ నేడు ముంగింపు ఉత్సవాలను c i s f ఘణంగా నిర్వహించింది . పోర్టు స్టేడియం లో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వి సుబ్రహ్మణ్యం ముఖ్య అతిధిగా పాల్గొన్నారు . దేశంలో ఫుట్ బాల్ కు పూర్వ వైభవం తీసుకురవడం కోసం భరత ప్రభుత్వ మిషన్ 11 కార్యక్రమంలో బాగంగా యువత లొని క్రీడాస్ఫూర్తిని వెలికితీసేందుకు ఈ టౌర్నమెంట్ను నిర్వహించారు