Visakhapatnam: Women Dead Body at Tennati Park Beach. విశాఖ బీచ్ వడ్డన తెన్నేటి పార్కు వద్ద మహిళ మృతి దేహం లభ్యం ఈ రోజు ఉదయం 10.30 పోలీసులు మృతి రాలు శరీరం పై బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నారు 4 గాజు లు .జత .పట్టిలు అనంతరం మృతి దేహం ని కేజీ హెచ్ మార్చురీ కి తరలించారు
-
Previous
Visakha Port Trust is an on-line Take action for the development of port trust…కార్గో రవాణాలో విశాఖ పోర్టు తన ప్రత్యేకతను చాటుకునేందుకు మరోసారి సన్నద్దమవుతోంది…ఎగుమతులు , దిగుమతుల విషయంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్నానాన్ని వినియోగించుకుంటూ కార్గో రవాణాలో ప్రధాన కేంధ్రంగా ఆవిర్బవించేందుకు పోర్టు అధికారులు ప్రణాళికలు అమలు చేస్తున్నారు…ముందుగా పోర్టు ట్రేడింగ్ భాగస్వాములతో పోర్టు చైర్మన్ క్రిష్ణ బాబు సమావేశమైయ్యారు…కార్గో రవాణా అభివృద్దితో పాటుగా ప్రధాన పోర్టుగా ఆవతరించేందుకు భాగస్వామ్యుల పరంగా అందించాల్సిన సహాయ సహకారాలపై పోర్టు చైర్మన్ ప్రత్యేకించి చర్చించారు…కార్గో రవాణాను అభివృద్ది చేసేందుకు 2,500 రూపాయల నిధులను కేటాయిస్తున్నట్లు చేప్పారు…కాలుష్య రహిత పోర్టును తీర్చిదిద్దేందుకు అధునాత పద్దత్తులను అన్వేషిస్తున్నామని చేప్పిన చైర్మన్ … మేజర్ పోర్టుగా అభివృద్ది చేస్తున్నట్లు చేప్పారు…పోర్టుకు అనుసంధానంగా రవాణాకు అనుకూలంగా ఉండేలా రహదారుల నిర్మాణానికి 450 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు చేప్పారు…మేజర్ పోర్టుకు తీసిపోని విదంగా పోర్టు కార్యకలాపాలను విస్త్తతం చేస్తూనే రవాణా పరంగా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు చేప్పారు…