Vizag Vision:Opened newly 9 Volva bus by Ministers,Amravati…అమరావతికి నూతనంగా 9 ఓల్వ బస్ లు ప్రారంభించిన కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు, ఉమ మహేశ్వరరావు. బస్ ల కొనుగోలుకు బడ్జెట్ లో 200 కోట్లు కేటాయించచటం జరిగింది.మొదటి విడతగా 9 వోల్వో అమరావతి బస్ లు కొనటం జరిగింది,వకోక బస్ ఖరీదు కోటి పదిహేను లక్షల యాబై వేలు. ఆర్టీసీ లో 333 కోట్ల నష్టాన్ని తగించటం జరిగినది. అచ్చెమ్ నాయుడు,మంత్రి ఉమ మహేశ్వరరావు.