రధాని మోడీతో ఏపి కేంద్ర మంత్రులు అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి గురువారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇద్దరు మంత్రులు ప్రైవేటు వాహనాలలో మోడీ నివాసంలో కలిశారు. తమ మంత్రి పదవులకు రాజీనామా చేస్తూ రాజీనామా పత్రాలను మోడీకి సమర్పించారు. అశోక్ గజపతిరాజు కేంద్ర విమానయాన మంత్రిగానూ, సుజనా చౌదరి సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహయ మంత్రిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే..