Vizag Vision:Bike Ambulance medical services in tribal areas inauguration by CM..రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో వైద్య సేవల కోసం ఏర్పాటు చేసిన బైక్ అంబులెన్స్…
జెండా ఊపి అంబులెన్స్ లను ప్రారంభించిన Ap సీఎం నారా చంద్రబాబు…
గిరిజన మారు మూల ప్రాంతాల్లో ఇకపై వీటి సేవలతో స్వయంగా రోగుల దగ్గరకే వెళ్లి చికిత్స అందించనున్న జూనియర్ ప్రభుత్వ డాక్టర్లు