Vizag Vision:Kanchi Peetadhipathi Jayendra Saraswati passes away…కంచి 69వ పీఠాధిపతి జయేంద్ర సరస్వతి (82) బుధవారం కన్ను మూశారు. ఆయన శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆయన్ని కాంచీపురంలోని ఎబిసిడి ఆసుప్రతిలో మంగళవారం చేర్చారు. 1935 జులై 18న తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో జన్మించారు. ఆయన అసలు పేరు సుబ్రహ్మణ్య అయ్యర్. 1954 మార్చిన 24న ఆయన జయేంద్ర సర్వస్వతిగా మారారు. పలు ఆథ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు.