Vizag Vision:Students’ Gang War in Penamaluru
Sticks & stones 2 students were injured Atttacked on Media,Vijayawada…
పెనమలూరులో విద్యార్థుల గ్యాంగ్ వార్
నడిరోడ్డుపై కర్రలు, రాళ్ళతో పరస్పర దాడి
దాడిలో ఇద్దరు విద్యార్థులకు గాయాలు,
చిత్రీకరిస్తున్న మీడియా పై కర్రలతో దాడి.
మీడియా కెమేరాను ద్వంసం చేసిన విద్యార్థులు
పోలీస్ స్టేషన్ ఎదురుగానే బీభత్సకాండ
రాళ్ళు రువ్వుతుండటంతో స్టేషన్ నుంచి బయటకు రాని పోలీసులు
భయంతో ఇళ్ళకు తలుపులు వేసుకున్న స్థానికులు
ఓ ప్రైవేట్ హాస్టల్ కు చెందిన విద్యార్థుల మద్య విభేదాలే దాడికి కారణం