రాబోయే సార్వత్రిక, కార్పొరేట్ ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేస్తుందని, పార్టీశ్రేణులంతా గొపే ధ్యేయంగా పనిచేయాని వైసీపీ నేతు పిుపునిచ్చారు. అంగరంగ వైభవంగా నగరంలో ఏర్పాటైన నూతన కార్యాయ ప్రారంభోత్సవంలో పువురు నేతు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న రాజ్యసభ సభ్యు విజయసాయిరెడ్డి మాట్లాడుతు ఆధునిక కార్యాయాన్ని ఏర్పాటు చేసిన నగర అధ్యక్షు మళ్ళ విజయప్రసాద్‌ను అభినందించారు. మన పార్టీలో నెగ్గి స్వలాభం కోసం అధికారపార్టీలో చేరిన ఎమ్మెల్యే అనర్హత ఫౖుె స్పీకరు టేబుల్మీద బూజుపట్టిపోతుందని అన్నారు. ప్రభుత్వానికి అడుగు మడుగులొత్తుతున్న స్పీకర్ వ్యవస్థ రాజ్యాంగం సిగ్గుపడేలా చేస్తోందన్నారు. ఇప్పటికే పార్టీ వదిలెల్లిన శాసన సభ్యు తీరును ఆయన ఎండగట్టారు. పార్టీలో మిగిలిన శాసన సభ్యును ప్రలోబపెట్టడానికి అధికార పార్టీ నాయకు ఎంతటి నీచానికైన దిగజారిపోతున్నారని అన్నారు. అధికార పార్టీ నాయకుకు కొమ్ముకాస్తున్న అధికారు తీరును ఆయన వివరించారు. పేరుపేరున అధికాయి చేస్తున్న వ్యవహారాను విజయసాయిరెడ్డి వేదికపై వివరించారు.
వైసీపీ నేత బొత్స. సత్యన్నారాయణ మాట్లాడుతు జరగబోయే ఎన్నికల్లో విజయం దిశగా పార్టీకేడర్ పనిచేయాని పిుపునిచ్చారు. శనివారం మద్దిపాలెం కృష్ణాకళాశా రోడ్డులో వైసీపీ నగర కార్యాయం ప్రారంభించారు. కార్యా య ప్రాంగణంలో వెయ్యిమంది కూర్చునేందుకు మీగా ఏర్పాట్లు చేశారు. వైసీపీ ముఖ్యనేతకు ప్రత్యేకంగా గదు, ఆఫీస్రూం, కాన్ఫిరెన్స్హాు అన్నిహంగుతో నగర కార్యా యాన్ని వైసీపీ నగరఅధ్యక్షుడు మళ్ళ.విజయప్రసాద్ స్వంత స్థంలో తన స్వంత నిధుతో తయారుచేశారు. ముఖ్యఅతిధి గా వచ్చేసిన బొత్స.సత్యన్నారాయణ కార్యాయాన్ని, ఆఫీస్రూంని ప్రారంభించగా తమ్మినేని.సీతారాం కాన్ఫిరెన్స్హాు, మళ్ళవిజయప్రసాద్ రూంను ఎంఎల్సీ కొగట్ల.వీరభద్రస్వామి ,విజయసాయిరెడ్డి రూంను ఎంఎల్ఏ బూడి.ముత్యానాయుడు ,తైనా.విజయకుమార్‌కు కేటాయించిన రూంను కంభా. జోగు రిబ్బన్ కట్‌చేసి ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దుష్టపరిపానకు చరమ గీతం పాడి జగన్మోహనరెడ్డిని గెలిపించుకోవాన్నారు. వైసీపీనేత గ్లొ.బాబూరావు మాట్లాడుతూ విశాఖలో కార్యా యానికి ప్రారంభానికి విచ్చేసిన పార్టీశ్రేణుకు అభినందను తెలిపారు. జగన్మోహనరెడ్డి ప్రజా సంక్పయాత్రలో ప్రజ నీరాజనాు చూసి టీడీపీ వారికి చెమటు పడుతున్నాయ న్నారు. మళ్ళ విజయప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమ ంలో వైసీపీనేతు కళ్యాణీ, ఉషాకిరణ్, తిప్ప నాగిరెడ్డి, తైనా విజయకుమార్, చంద్రమౌళీ, కుంభా రవిబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్‌యాదవ్ కోలా గురువు, బోని శివరామకృష్ణ, అధికసంఖ్యలో వైసీపీ కార్యకర్తు పాల్గొన్నారు.