Vizagvision:Arachka Spiritual Conference,Vijayawada…అర్చక ఆత్మావలోకన సదస్సు, 13జిల్లాల నుంచి హాజరైన అర్చకులు,,అర్చకులకు పి.ఆర్సీ వర్తింప చేయాలి, పేస్కేల్ ఇవ్వలేని చోట కనీస వేతనం15వేలు ఇవ్వాలి,సర్వీస్ ఈనాం అనుభవిస్తున్న అర్చకుల పేర్లను అడంగల్ లో చేర్చి పాస్ బుక్ లు ఇవ్వాలి,2014 ఎన్నికలలో టిడిపి, బిజెపి లు అర్చకుల సమస్యలను పరిష్కరిస్తామని హామి ఇచ్చి మాట తప్పాయి,యేడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వం జివో నెంబర్ 76 ఇచ్చినా అది కాగితానికే పరిమితం అయ్యింది,సుప్రీం కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోకుండా పాలకులు, పార్టిలు వ్యవహరిస్తున్నాయి