Vizag Vision:AP CM Chandrababu Naidu with Mukesh Ambani,Amaravathi…అమరావతి సచివాలయం కు చేరుకున్న రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ….గన్నవరం విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో సచివాలయం కు చేరుకున్న ముఖేష్ అంబానీ…ముఖేష్ అంబానీ తో సీఎం చంద్రబాబు నాయుడు మరియు ఆంద్రప్రదేశ్ ఐటీ మరియు పంచాయతీ రాజ్ మంత్రి నారా లోకేష్ సచివాలయం లో ఉన్న రియల్ టైం గవర్నెన్స్ గురించి వివరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేశంలో ఎక్కడ లేని విధంగా సాంకేతిక పరిజ్ఞానం తో రియల్ టైం గవర్నెన్స్ పని తీరును అధికారులు ను అడిగి తెలుసుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ని అభినందచిన ముఖేష్ అంబానీ