Vizag Vision:Funds of AP Clarifies MP Haribabu Visakhapatnam..విభజన హమీల్లో ఉన్న 5 హమీలు తప్ప కేంద్ర ప్రభుత్వం అన్ని అమలు చేస్తుందని విశాఖ ఎంపి హరిబాబు అన్నారు…10 సంవత్సరాల్లో నేరవేర్చవలసిన విభజన హమీలు మూడున్నర సంవత్సరాల్లో నేరవేర్చినందుకు కామ్యూనిస్ట్ లు ఇతర పార్టీలు బంద్ చేసాయా అని ప్రశ్నించారు..కేంద్ర ఎపిని అన్ని విదాలుగా అదుకునెందుకు సానుకులంగా ఉందన్నారు..నేను చేప్పిన లెక్కల్లో ఎది తప్పు ఉన్న చర్చకు సిద్దంగా ఉన్నానని తెలిపారు..రాద్దంతం చేసినంత మాత్రన ఓరిగేది లేదన్నారు..విభజన హమీలు అన్ని కేంద్రం నేరవేరుస్తుందన్నారు